Wednesday, October 22, 2008

చందమామ చెంతకు భారతం



ఎన్నో దశాబ్దాల కల ,ఎందేరో శాస్త్రజ్ఞుల కృషి ,దీక్ష ,దక్షతులు,పట్టుదల, ఐదు సోంవత్సరాల కఠోర తపస్సు ఫలితం ఈరోజు ,భారత జాతి గర్వించ దగ్గ ,చరిత్ర లో సువర్ణాక్షరాల తో లిఖించ వలసిని ఘట్టం , స్వంత పరిజ్ఞానం తో తయారు చెయ్యబడిన ఒక రోదసిని చంద్రుని కక్షలో పెట్టి ,చంద్రుని మీద అధ్యయననం చేసే పరికరాలను పొందు పరిచబడినది చంద్రయాన -1.


ఈ మహాయజ్ఞాన్ని భగ్నం చెయ్యడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి ,ఒక బంగ్లదేశీయుడిని అర్రేస్తుచేయడం జరిగింది ,మరియు చీనీయుల తో పొట్టి పడవలసిన అవసరం ,దేశ పరువుకై పట్టుదలతో విజయవతంగా నింగికి ఎగిరిన నవశకటం .
http://in.youtube.com/watch?v=kgvT82hU-EE

ప్రతి భారతీయుడు గర్వ పడాల్సిన విషయం ఏమిటంటే ,చంద్రుడి మీదకు రోదసి పంపించడం తో భారత దేశం
అమెరికా ,రష్యా, చైనా దేశాల సరసన్ చేరిన నాల్గవ దేశం.

బిర్యాని vs పులావు

హైదరాబాది బిర్యానికి పులావుకి తేడా ఒక్కటే .బిర్యాని లో ఉడికిన బియ్యన్నీ మసాలా ,ఉడికిన కూరగాయల్ని నునే లో వేయిస్తారు ,కాని పులావు లో ఉడకని బియ్యాని .ఉడకని కురగాయలిని ,మాసాలని కలిపి ఉడకనిస్తారు .ఆ తేడా రుచి లోనే కనిపిస్తుంది .అందుకే బిర్యాని ఇష్టపడే వాళు ఎక్కువగా ఉన్నా ,పులావు ఇష్టపడేవారు కూడా ఉన్నారు.

Tuesday, October 21, 2008

అడిగి తెలుసుకోవడం ......ఒక అవసరం


అన్ని తెలుసుకోవాలని ఉంటుంది కొందరికి ఆ కొందరికే ఈ బ్లాగ్ :
అడగాలని ఉండటం ఉత్సాహానికి చిహ్నం ,అడిగి తెలుసుకోవడం ఉత్సుక్తత ,రెండు తప్పుకాదు,నిజానికి రెండు సహజంగా పుట్టుక తో వొచ్చే మంచి గుణాలు .తెలుసుకొనుట అనుకరించుట అనేవి మానవ జీవన గమనానికి పునాదులు.